1.4 C
New York
Monday, February 26, 2024

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం

- Advertisement -

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నమని టీటీడీ ఈవో ధర్మరెడ్డి వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 10వ తేదీ విడుదల చేస్తారని అయన అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!