- Advertisement -
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikuntha Ekadashi celebrations in the presence of Yadadri Lakshmi Narasimha Swamy
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా గరుడ వాహనంపై దర్శనం ఇచ్చిన స్వామివారు
యాదాద్రి
శుక్రవారం ముక్కోటి ఏకాదశి కావడంతో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి కి చేరుకొని స్వామివారి ని ఉత్తర ద్వారం ప్రత్యేక క్యూ లైన్ మార్గమున దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ స్వామి వారు ఉదయం ఐదు గంటల 27 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు… ఉదయం నుండి భక్తులు ప్రత్యేక క్యూలైన్ధర ఉత్తర ద్వార నుండి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు…. భక్తులు ఇలాంటి ఇబ్బందిలే తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు…
స్వామి వారి ఉత్తర ద్వార దర్శనంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, పాలు ఈఓ భాస్కరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…
- Advertisement -