కోహినూర్ వజ్రాన్నిమించిన వజ్ర గణపతి

- Advertisement -

గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు.  182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి,  ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.  ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు.  మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.  15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు.

Vajra Ganapati is bigger than the Kohinoor Vajra
Vajra Ganapati is bigger than the Kohinoor Vajra
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular