వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

- Advertisement -

వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
అమరావతి

Vallabhaneni Vamsi unwell.. shifted to hospital

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆస్పత్రి వద్దకు వైకాపా  వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular