- Advertisement -
వంశీ అనుచరులు అరెస్టు
Vamsi followers arrestedగన్నవరం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేసారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా
పోలీసుల అదుపులో పదకొండు మంది వున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులను ఇళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ గ్రామీణం, గన్నవరానికి చెందిన మరికొందరిని అరెస్టు చేసే
అవకాశం వుందని సమాచారం. బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం వుంది.
- Advertisement -




