చందానగర్ లో వాసన్ ఐ కేర్ 7వ బ్రాంచ్ ప్రారంభం

- Advertisement -

శేరిలింగంపల్లి, చందానగర్:  చందానగర్ లో తన 7వ బ్రాంచ్ ఈ నెల 7న ప్రారంభిస్తున్నట్లు వాసన్ ఐ కేర్ సీఈఓ డాక్టర్. వికాస్ తెలిపారు…

అనంతరం వాసన్ ఐ కేర్ కు సంబందించిన వివరాలు వెల్లడించారు..

డాక్టర్. వికాస్ మాట్లాడుతూ,
క్వాలిటీ వైద్యం అందించాలని తమ తాపత్రయం అని తెలిపారు…దేశ వ్యాప్తంగా 160బ్రాంచ్ లు అందుబాటులో వున్నాయని, హైదరాబాద్ తమ 7వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు…అత్యాధునిక వైద్య సేవలు నిపుణులైన డాక్టర్ ల తో వైద్య సేవలు అందిస్తామన్నారు..

డాక్టర్.రతన్ కుమార్ మాట్లాడుతూ,

7వ బ్రాంచ్ చందానగర్ లో ఓపెన్ చేస్తున్నామన్నారు..

ఇండియా లోనే అతిపెద్ద నెట్వర్క్ వాసన్ ఐ కేర్ అని తెలిపారు…నార్త్ అండ్ సౌత్ ఇండియా కలిపి 160హాస్పిటల్స్ ఉన్నాయన్నారు..
ఇండియా లో ఏ బ్రాంచ్ కు వెలికిన అన్ని రకాల వైద్య సేవలు అందిచనున్నట్లు తెలిపారు..

ఈ కార్యక్రమం లో డాక్టర్లు ఉమా,కలిద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular