మూడు కోట్ల33లక్షల కొత్త నోట్ల రూపాయల తో వాసవి మాత అలంకరణ

- Advertisement -

మూడు కోట్ల33లక్షల కొత్త నోట్ల రూపాయల తో వాసవి మాత అలంకరణ

Vasavi Mata decorated with three crore 33 lakh new notes of rupees

అమలాపురం
అమలాపురంలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు లక్ష్మీదేవి అవతారం సంధర్భంగా 3 కోట్ల33లక్షల రూపాయల కొత్త నోట్లతో అలంకరణ చేసారు నిర్వాహకులు.. అమ్మవారిని దర్శించుకుని కొత్త నోట్ల అలంకరణ చూసేందుకు భక్తులు భారీగా వస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular