నెమలి కూర వండడం పై వీడియో.. చివరికి..

- Advertisement -

నెమలి కూర వండడం పై వీడియో.. చివరికి.. 

Video on cooking pheasant curry.. Finally..

జాతీయ పక్షి నెమలిని వేటాడటం, చంపడం నేరం. కానీ తెలంగాణకు చెందిన ఓ యూట్యూబర్ దాన్ని చంపి ఏకంగా కూర ఎలా వండాలో వీడియో చేశాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అడవిలోకి వెళ్లి నెమలిని చంపాడు. దాన్ని కూర వండే విధానాన్ని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు.విషయం పోలీసులకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular