- Advertisement -
బిజివేముల వీరారెడ్డి కాలనీనీ ప్రారంభించిన విజయమ్మ రవికుమార్ రెడ్డిలు
Vijayamma Ravikumar Reddy who started Bijivemula Veera Reddy Colonyబద్వేలు
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధపటం రోడ్డు నోబుల్ స్కూల్ సమీపంలో బిజీ వేముల వీరారెడ్డి పేరుతో బద్వేల్ టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, కొని రెడ్డి రవికుమార్ రెడ్డిల చేతుల మీదుగా బిజివేముల వీరారెడ్డి కాలనీకి శంకుస్థాపన చేశారు… ఈ కార్యక్రమానికి కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు… దివంగత బిజివేముల వీరారెడ్డి పాలనలో వారు చేసిన అభివృద్ధి పనులకు గాను గుర్తుగా ఆ కాలనీవాసులు బిజీ వేముల వీరారెడ్డి పేరు పెట్టడం ఎంతో హర్షించరాదగ్గ విషయమని వారు పేర్కొన్నారు కార్యక్రమాల్లో బిజెపి నాయకుడు బొజ్జ రోషన్న బద్వేల్ మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి మాజీ సర్పంచ్ బిజీ వేముల రామచంద్రారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- Advertisement -




