- Advertisement -
మూడు మిస్సింగ్ కేసులును ఛేదించిన విశాఖ పోలీస్
Visakha Police solved three missing cases
విశాఖ
నగరంలో ఎం.వి.పీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన వేర్వేరు మిస్సింగ్ కేసులలో ముగ్గురి ఆచూకీ కనుగొని, ఈ రోజు వారి కుటుంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించారు.
ఎం.వి.పి పోలీసులు స్పందించిన తీరుకు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డా. శంఖబ్రత బాగ్చి,, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎం.వి.పీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.
- Advertisement -