- Advertisement -
ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ …
16కోట్లు 14 లక్షలు ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు
మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు
5కోట్లు 6లక్షలు ఓటర్లు
రాజస్థాన్ లో 200 స్థానాలు
5కోట్లు 25లక్షలు
చత్తీస్ ఘడ్ లో 90 స్థానాలు
2కోట్లు 3లక్షలు ఓటర్లు
మిజోరాంలో 40 స్థానాలు
8లక్షలు 52 వేలు ఓటర్లు
తెలంగాణ లో 119 స్థానాలు
3కోట్ల 17 లక్షలు ఓటర్లు…
- Advertisement -



