వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం యాదవ్ నగర్ లో ఏర్పాటుచేసిన 4 వ డివిజన్లో మున్నూరు కాపు సంఘo ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన ప్రియతమ నాయకుడు మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ .దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు మున్నూరు కాపులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఇకముందు కూడా మీరందరూ నాపై పూర్తి నమ్మకంతో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని తెలిపినార జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ పేరుకారి శ్రీధర్ మందాటి మనోజ్ కార్పొరేటర్ మాజీ మాడిశెట్టి శివశంకర్ నల్లెల్ల సోమేశ్వర్ నాలుగు డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ టిఆర్ఎస్ నాయకుడు లచ్చన్న 4వ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మీరు పెళ్లి రాజ్ కుమార్ తోట రమేష్ వాడ పెద్దలు తోట వీరస్వామి కొసనం రమేష్ శ్రీధర్ అల్లం వంశీ తదితరులు పాల్గొన్నారు మన మున్నూరు కాపు ముద్దు బిడ్డ దాస్యం వినయ్ భాస్కర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 4వ డివిజన్ వాడ పెద్దలు పరపతి సంఘం ప్రముఖులు డివిజన్ కార్యవర్గం దాస్యం వినయ్భాస్కర్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించినారు అలాగే డివిజన్లో కమిటీ సభ్యులు కూడా ప్రతి మునురుకాపు ఇంటిని తలుపు తట్టి వారికి మన కుల బాంధవుడు వినయ్ అన్ననే గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని తెలిపినారు వినయ్ అన్న మున్నూరు కాపు మన కమ్యూనిటీ భవనం కొరకు ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు సాంక్షన్ చేయించిన వినయ్ అన్న ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ ని తీసుకువచ్చి మన బిల్డింగ్ లో కొబ్బరికాయ కొట్టి షీలాపలకం వేయించినారు అది కూడా గత నెల 23వ తారీకు నాడు టెండర్ అయినది ఒక వ్యక్తి తీసుకున్నాడు ఎలక్షన్ తర్వాత మన బిల్డింగ్ పనులు మొదలగును కావున ఇట్టి కార్యక్రమాన్ని మనకు చేసినటువంటి వినయ్ అన్నను హనుమకొండ లో ఉన్న 35 వేల మంది మున్నూరు కాపు ముద్దుబిడ్డలు ఉన్నారు వారందరి దగ్గరకు డివిజన్ కమిటీ సభ్యులుకమిటీ వెళ్లి మన కుల బాంధవులు అందరి చేత ఓటు వేసే విధంగా తెలియజేయాలి మన వినయ్ భాస్కర్ కారు గుర్తుపైన ఓటు వేసి అత్యధికమైన మెజార్టీ తో గెలిపించాలని కోరుచున్నాము
జై మున్నూరు కాపు
జై జై మున్నూరు కాపు
వరంగల్ మున్నూరు కాపు సంఘo ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -



