- Advertisement -
IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలు
IPL మ్యాచ్‌లకూ తప్పని నీటి కష్టాలు
బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టిముట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి సరఫరా ఎలా చేయాలన్న విషయంపై ఆరాష్ట్ర క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేస్ట్ వాటర్‌ను శుద్ధి చేసి.. చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు.
- Advertisement -