బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నాం…  దీన్ని రాజకీయం చేయొద్దు

- Advertisement -

వరంగల్ జిల్లా:అక్టోబర్ 17:  బిడ్డపోయిన బాధలో ఉన్నాం రాజకీయాలు చేయొద్దు అని ప్రవళిక తల్లి మర్రి విజయ మంగళవారం మీడియాతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రవల్లిక కేసులో లవ్ యాంగిల్

రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోవాలని ఆమె కోరింది. నా కుమారుడు, కుమారై రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నారని ప్రవళిక తల్లి పేర్కొంది.

మేం కూలీ పనులు చేసుకుంటూ కష్టపడి కోచింగ్ ఇప్పించాం. ప్రవళికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువకుడి వేధింపులు తాళలేక నా కుమారె ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక ఆత్మహత్యకు కారమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రవళిక తల్లి డిమాండ్ చేసింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular