ఒలింపిక్స్ భారత్కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

- Advertisement -

2036 ఒలింపిక్స్ భారత్కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం: PM మోదీ

We are trying to bring Olympics to India

2036లో జరిగే ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో తెలిపారు. మెడల్స్ గెలుచుకున్నవారిని ఆయన అభినందించారు. పారాలింపిక్స్లో తలపడనున్న అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, ఎర్రకోట వద్ద వేడుకలకు భారత ఒలింపిక్ క్రీడాకారులు హాజరయ్యారు. ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వారు ఆయనతో సమావేశమవుతారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular