యుద్ధాన్ని మేం మొదలెట్టలేదు… కానీ ముగించేది మేమే

- Advertisement -

ఇజ్రాయెల్ ప్రధాని

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం తాము ప్రారంభించకపోయినా ముగించేది మాత్రం తామేనని హమాస్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

We didn't start the war but we ended it
We didn’t start the war but we ended it

‘‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. యుద్ధాన్ని మేం కోరుకోలేదు. కానీ ముగించేది మాత్రం మేమే. మా ప్రతిదాడి హమాస్‌తో పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడితో హమాస్ చారిత్రక తప్పిదానికి పాల్పడింది’’ అంటూ నేతన్యాహూ ఘాటు వ్యాఖ్యలు చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular