సాయన్న కుటుంబానికి  అండగా ఉంటాం

- Advertisement -

కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి తలసాని సమావేశం

పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి కి సాయం అందించిన గొప్ప వ్యక్తి సాయన్న

కంటోన్మెంట్ లో సాయన్న కుమార్తె లాస్య  భారీ మెజార్టీ తో గెలుపు ఖాయం.

తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న సాయన్న కుటుంబానికి  అండగా ఉంటాం

లాస్యను MLA అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు

ఎన్నికలలో పోటీ చేసే విషయాన్ని ఒకసారి విపక్ష పార్టీలు ఆలోచించాలి….తలసాని

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular