తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం: డికె శివకుమార్

- Advertisement -
We will fulfill every promise made to the people of Telangana: DK Shivakumar
We will fulfill every promise made to the people of Telangana: DK Shivakumar

గన్నవరం: గన్నవరం విమానాశ్రయంలో కర్నాటక మంత్రి శివకుమార్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. కర్ణాటకలోని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామ్. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ డబ్బు పంపిణీ చేస్తుందంటున్నారంటే భారాస నాయకులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular