జాతీయ ఉత్తమ నటుడుకి ఘన స్వాగతం

- Advertisement -

హైదరాబాద్:  ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కు చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. నిన్న జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోని ఆయన నివాసం చేరుకోగా.. వందలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు

Welcome to National Best Actor
Welcome to National Best Actor

రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular