- Advertisement -
ఆర్హులందరికీ సంక్షేమ పథకాలు–మంత్రి జూపల్లి
Welfare schemes for all the rich--Minister Jupalliవనపర్తి
అర్హులు అయినా వారందరికీ అన్ని సంక్షేమ పథకల ఫలాలు అందుతుయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం సల్కేలపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. .గ్రామసభ కు వచ్చిన గ్రామ ప్రజలతో మాటామంతి గా మాట్లాడారు. ప్రజలు తమ సమస్యని మంత్రికి విన్నవించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ఎవరు ఆందోళన చెందవద్దని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అర్హులైన అందరికీ అందిస్తామని ఇది రేపటితో ఏమి అయిపోదని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని గ్రామస్తులకు చెప్పారు… ఈ కార్యక్రమంలోఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు…
- Advertisement -




