- Advertisement -
TS: టెన్త్ వార్షిక,వొకేషనల్ ఎగ్జామ్స్ మార్చి 2024 లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఇకపై ఆన్ లైన్ లో నామినల్ రోల్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీనికి UDISE+ లోని విద్యార్థుల డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో స్కూల్లో తమ విద్యార్థుల డేటాను OCT -28 లోపు UDISE+ డేటా లో ఆప్ డేట్ చేయాలని అధికారులు సూచించారు.
- Advertisement -