దీపావళి ఎప్పుడు జరుపు కోవాలి..?*

- Advertisement -

దీపావళి ఎప్పుడు జరుపు కోవాలి..?*

When should Diwali be celebrated?*

దేశంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు అయితే దీపావళి పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలనే దానిపై స్పష్టత ఇప్పటికి లేదు.

కొంతమంది పండితులు అక్టోబర్ 31న పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. మరికొందరు నవంబర్ 1న జరుపుకోవాలని చెబుతున్నారు.

వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్31వ తేదీన అమావాస్య మొదలవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1న ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 31న దీపావళి పండుగను జరుపుకోవాలని పలువురు పండితులు చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular