- Advertisement -
ఆ MLAలను ఏ రాయితో కొట్టాలి: KTR
TG: తమ పార్టీ MLAలను తీసుకొని కాంగ్రెస్
మురిసిపోతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
అన్నారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని
గతంలో రేవంత్ అన్నారని, ఇప్పుడు ఆ పార్టీలోకి
వెళ్లిన వారిని ఏ రాయితో కొట్టాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్లిపోతే ఆ పార్టీని
ఎవరు కాపాడుతారని KTR అడిగారు. విద్యుత్
కొనుగోళ్లపై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే
తవ్వుకుంటోందన్నారు.
- Advertisement -