లింగాల – అంబట్ పల్లి లో కార్ ప్రచారం ..
పి ఏ సీ ఎస్ చెర్మేన్ జంబుల హన్మంతు రెడ్డి
నాగర్ కర్నూల్ : బీ అర్ ఎస్ గెలుపు ను ఎవరు ఆపలేరు అని బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పి ఏ సీ ఎస్ చెర్మేన్ జంబుల హన్మంతు రెడ్డి అన్నారు. లింగాల మండల పరిధిలోని అంబట్ పల్లి లో కార్ ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీ అర్ ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నీ చూసి ఓటు వేయాలని కోరారు. అచ్చంపేట నియోజక వర్గంలో ప్రతి గ్రామానికీ సాగు నీరు, త్రాగు నీరు, ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని గుర్తు చేశారు. పేదలకు వృథలకు,వితంతువులకు, వంటారి మహిళలకూ.పెన్షన్ 2016,వికలాంగులకు 4016 ,ఇచ్చింది సీఎం కేసీఆర్ అని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ 3 గంటలు కరెంట్ రైతులకు సరిపోతుందని అన్నడం పై ప్రశ్నిచారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏంతో పోరాటం చేసి తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న అనంతరం మహబూబ్నగర్ జిల్లాలో కలిసి ఉన్నా నాగర్ కర్నూల్ ను సపరేటు చేసి జిల్లా ఏర్పాటు కు కృషి చేశారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు రైతులకు అదిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మరదని ప్రజలకూ పిలుపునిచరూ. ఎడారిలా ఉన్నా అచ్చంపేట ను అభివృద్ధి పథం లో ముందుకు తిస్కొచిన మన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని గుర్తు చేశారు.కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. అందరికి వర్తించేలా చేశారు. రైతు బంధు 10 వేల నుంచి 16 వేల కు పెచుతున్నట్లు తెలిపారు. రైతు బీమా 5 లక్షలు, అమ్మ ఒడి పథకం ద్వారా ఆసుపత్రిలో ప్రసవం జరుగుతే 15 వేల తో పాటు కేసిఆర్ కిట్టు అందజేయడం జరుగుతుందని అన్నారు.ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు. పెన్షన్ 2016 నుంచి 5016 లకు పెంచేందుకు బీ ఆర్ ఎస్ మేనిఫెస్టో లో పెట్టారని. ఆనంతరం లింగాల మండల కేంద్రము లో మాజీ జెడ్పీటీసీ మకాం తిరుపతయ్య, జిల్లా బి అర్ ఎస్ నాయకులు కే టీ తిరుపతయ్య, ఇంటిటి ప్రచారము చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా బీ ఆర్ ఎస్ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ నాయకులు లింగాల సర్పంచ్ కొనేటి తిరుపతయ్య, ఎంపీటీసీ వసుమతి మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



