21.2 C
New York
Friday, May 31, 2024

*పవన్ కోసం ప్రచారం చేస్తా

- Advertisement -

*పవన్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్*

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని సినీనటుడు నవదీప్ తెలిపారు.

పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహా సంస్థానానికి బుధవారం వచ్చిన ఆయన శ్రీపాద వల్లభుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ నిజాయతీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు.

పవన్ కల్యాణ్ కు తన మద్దతు ఉంటుందన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!