స్కూళ్లలో బురదతో.. సోమవారం సెలవు

- Advertisement -

హైదరాబాద్ :జులై 30 : విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.

with-mud-in-schools-monday-holiday
with-mud-in-schools-monday-holiday

అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు మూడు వేల  స్కూళ్లలో బురద పేరుకుపోయింది . దీంతో రేపు సోమవారం సైతం విద్యాసంస్థలు పనిచేయడం కష్టం అంటున్నారు.  పాఠశాల విద్యాశాఖ అధికారుల వివరాల ప్రకారం ఇప్పట్లో సజావుగా బోధన కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది,దీనికి తోడు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సెలవు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారం సెలవుపై ఈ సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular