- Advertisement -
శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి
రంగా రెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది. శివరాంపల్లి రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం కాచిగూడ రైల్వే పోలీసులు, మైలార్ దేవ్ పల్లి పోలిసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -