9,561 ఓట్ల ఆధిక్యంలో యశస్విని రెడ్డి…  వెనుకంజలో ఎర్రబెల్లి దయాకర్ 

- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి 9,561 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ వెనుకం జలో ఉన్నారు. నియోజకవర్గం ప్రజలు చివరి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular