వైకాపా నేత పాలడుగు దుర్గాప్రసాద్ అరెస్టు

- Advertisement -

వైకాపా నేత పాలడుగు దుర్గాప్రసాద్ అరెస్టు

ycp leader Paladugu Durgaprasad arrested

గుంటుపల్లి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ని పోలీసులు బుధవారం తన నివాసం గుంటుపల్లి లో అరెస్ట్ చేశారు. తనతో పాటు తన అంతరగికుడు సానం పూడి.బాలు ని కూడా అరెస్టు చేశారు.  గత కొంత కాలంగా పాలడుగు దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఈ రోజు దుర్గాప్రసాద్ గుంటుపల్లిలోని తన నివాసంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తెలుగుదేశం కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడితోపాటు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కూడా పాలడుగు దుర్గా ప్రసాద్ దాడికి పాల్పడ్డాడని ఆరోపణ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular