- Advertisement -
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ కు బద్వేల్ లో వైసిపి నాయకుల ఘన నివాళ
YCP leaders pay tribute to former Prime Minister late Manmohan Singh in Badwel
బద్వేలు
నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి గొప్ప ఆర్థిక వేతగా ఇది ఆర్థిక మంత్రిగా సహాబి వేదం ప్రభుత్వ పదవులలో పనిచేసే సంవత్సరాలుగా మన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేసుకున్న ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ. నివాళులర్పించిన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డిసీ గోవింద్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ , నియోజకవర్గ యువ నాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి నియోజకవర్గం నాయకులు తదితరులు పాల్గొన్నారు*
- Advertisement -