Thursday, April 16, 2026

జిహెచ్ఎంసి ని సందర్శించిన బీహార్ కు చెందిన యువ ఐ.ఏ.ఎస్ లు.

- Advertisement -

జిహెచ్ఎంసి ని సందర్శించిన బీహార్ కు చెందిన యువ ఐ.ఏ.ఎస్ లు.

Young IASs from Bihar visited GHMC.

హైదరాబాద్
జిహెచ్ఎంసి లో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్ లో బీహార్ ఐయేఎస్ లు పర్యటించనున్నారు. సోమవారం నాడు  # జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ లో  శానిటేషన్, వెటర్నరీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెవెన్యూ, ఐటి, ఇంజనీరింగ్ వింగ్ లో  సి ఆర్ ఎం పి మోడల్ గ్రేవ్ యార్డ్, మార్కెటింగ్, ఎస్ ఆర్ డి పి, హెచ్ – సిటీ, ఎస్ ఎన్ డి పి, లేక్ మేనేజ్మెంట్, ఈ వి డీ ఎం విభాగాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంబంధిత విభాగాల అడిషనల్ కమిషనర్లు హెచ్ ఓ డీ లు వారికి వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్