పరకాలలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -
Youth Congress Foundation Day Celebrations in Parakala
Youth Congress Foundation Day Celebrations in Parakala

పరకాల (వాయిస్ టుడే) టిపిసిసి సభ్యులు పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు సంగెం మండలం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకల శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన కృష్ణా నగర్ గ్రామంలో 63వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular