Sunday, May 17, 2026

ట్యాంక్ బండ్ ఘటనలో యువకుడు మిస్సింగ్

- Advertisement -

ట్యాంక్ బండ్ ఘటనలో యువకుడు మిస్సింగ్

Youth is missing in the tankbund incident

హైదరాబాద్
ట్యాంక్ బండ్ లో  అగ్ని ప్రమాదం రెండు బోట్లు దగ్ధంలో ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు.  నాగారం కు చెందిన అజయ్ (21) తన ఫ్రెండ్స్ తో వచ్చి బోటులో ఎక్కాడు. ఘటన తరువాత రాత్రి హుస్సేన్ సాగర్ లో అజయ్ తో  ఉన్న ఫ్రెండ్స్ అందరు సురక్షితంగా వున్నారు. అజయ్ (21) మాత్రం రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు అజయ్ ఏ హాస్పిటల్ లో లేడు అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్