Sunday, September 8, 2024

బిజెపి టికెట్ దక్కించుకున్న యువనేత రవికుమార్ యాదవ్…

- Advertisement -
బిజెపి టికెట్ దక్కించుకున్న యువనేత రవికుమార్ యాదవ్…

!

మూడు రోజుల నుండి ఢిల్లీలోనే మఖాం…

సవాల్ కు జవాబు… అభివృద్ధి సాధ్యమయ్యేది రవికుమార్ కే…

రంగారెడ్డి నవంబరు 1 వాయిస్ టుడే ప్రతినిధి:

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల కోసం విపక్ష పార్టీలనేతలు నిద్ర లేకుండా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి టికెట్ దక్కించుకున్నట్లు తెలిసింది. కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి కేవలం మారబోయిన కుటుంబంకులకే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బిజెపి సీనియర్ నేత బిక్షపతి యాదవ్ స్పష్టం చేశారు. ఏ డివిజన్లో చూసిన ప్రతి నోట బిజెపి టికెట్ రవికుమార్ కే దక్కుతుందని తాకి వినబడుతుంది. మరోవైపు ఆయన అభిమానులు టికెట్ దక్కాలని తపనతో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శేరీలింగంపల్లి నియోజకవర్గం ప్రజల చేతిలో పెట్టి ఆగం చేసుకున్నామని ఆందోళన చెందుతున్నాడు. తెలంగాణ వాసులు ఉండగా ఆంధ్ర అతనికి టికెట్ ఇవ్వడం ఎందుకు అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికే రంగంలోకి రవికుమార్ దిగినట్లు తెలుస్తోంది. కొడుకు గెలుపు వెనుక తండ్రి హస్తము ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. ఇంటిదగ్గర అక్కడికి వచ్చే వారిని పలకరించే వారిని నా కొడుకే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. గెలిపించే అభివృద్ధి పనులు చేసుకోండని చెబుతున్నాడు. ఇప్పటివరకు 9 డివిజన్లలో మారబోయిన బిక్షపతి యాదవ్ చేసిన అభివృద్ధి దాఖలాలే కనిపిస్తున్నాయి తప్ప మరి ఏమీ కనిపించడం లేదని ప్రజలు కూడా చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులను అరికెపూడి గాంధీ నాకి పోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఉన్నట్లు ప్రజలు గాంధీకి ఎలాంటి మద్దతు చూపలేకపోవడం మనుషుల ఒక మాట చేసేది మరో పని అన్న చందంగా తయారైంది. ఎన్నికలలో ఎలా ఓడించాలో మాకు అంతా తెలుసని ఓటర్లు స్పష్టంగా చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటాం ఫోటో మాత్రం మా ఇష్టం వచ్చిన ప్రాంతాల వారికి ఓటు వేస్తామని హోటర్లు స్పష్టంగా చెబుతున్నారు. దళిత బంధు పథకాన్ని తన ఇష్టం వచ్చిన వారికి ఇచ్చి మ్యామ్య అనే మాటలు నేర్చుకొని ఇతరులకు సమాధానం చెప్తే తెలంగాణ వాసులు ఊరుకునే పద్ధతిలో లేరని స్పష్టంగా తెలుస్తుంది. ఒకప్పుడు గ్రామాలలో ఆంధ్ర వాళ్ళు పత్తి పంటలు వేయడానికి భూములను లీజుకు తీసుకునేది మళ్లీ అదే లాగా తీసుకుందామని ప్రయత్నాలు చేస్తుంటే. ప్రజలు ఎదురు ప్రశ్నలు వేసి సాలు దొర నీ పరిపాలన నీ ఆంధ్రాలో చేసుకో అని స్పష్టంగా చెబుతున్నారు. కాంగ్రెస్. తెలుగుదేశం. బిజెపి. జనసేన. ఇతర పార్టీల అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఏది ఏమైనా షేర్ లింగంపల్లి గడ్డపై బిజెపి జెండా ఎగరవేస్తానని రవి కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పుతున్నాడు. దళిత బంధు.బీసీ బందు. మిషన్ భగీరథ పథకం కింద మంజూరైన నిధులు. లింగంపల్లి బ్రిడ్జిని నిర్మిస్తానని హామీ ఇచ్చి తప్పించుకొని ఓట్లు వేయమని మళ్లీ అడగడానికి ప్రజల్లోకి ఎలా వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మహిళలు పురుషులు విద్యార్థులు. నిరుద్యోగులు రోడ్ల వెంబడి తిరుగుతుంటే ఆంధ్రా వాళ్లకి పని కల్పించి తెలంగాణ ప్రజలకు పని కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఏమైనా పని కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళితే అక్కడ పనిచేసే పిఏలు అక్కడ సిబ్బంది కడప దాటకముందే ఎమ్మెల్యే చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు కలవడం కుదరదని చెప్పి పంపించడం ఎంతవరకు సమంజసం అని ప్రజల ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా నిద్రమత్తులో నుండి శేరిలింగం పల్లి ప్రజలు మేల్కొని తెలంగాణ ప్రజలకు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సీనియర్ పెద్దలు చెబుతున్నారు. పెద్దల మాట వినకపోతే శేరిలింగంపల్లి నీ అమ్ముకొని అరికెపూడి ఆంధ్ర గడ్డ ఎక్కుతాడని రుయాబట్టారు. అందుకోసమే రవికుమార్ యాదవ్ బిజెపి పార్టీ నుండి ఇక అతని ఆటలకు బేకులు వేయడానికి ముందుకు వచ్చి తీసుకురావడానికి ఢిల్లీలో ముఖం వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్