- Advertisement -
ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా?
పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సమాచారం…
కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా సమాచారం…
కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో వైయస్ జగన్..
లోకసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వైఎస్ జగన్..
అంతకుముందు ఒకసారి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే..
పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో వేచి చూడాలి…
- Advertisement -