- Advertisement -
100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ..
పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుండి వైఎస్ షర్మిల పోటీ..
సికింద్రాబాద్ నుండి బరిలోకి వైఎస్ విజయమ్మ..
రేపు వైఎస్ షర్మిల అధ్యక్షతన వైఎస్సార్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..
పాలేరు, మిర్యాలగూడ నుంచి పోటీ చేసే యోచనలో వైఎస్ షర్మిల..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన సమాధానం రాకపోవడంతో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్సార్ టీపీ..
- Advertisement -