డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి
YSR Congress Party MLC DC Govinda Reddy participated in inauguration of Dokka Seethamma midday meal scheme.
బద్వేలు
డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం నేడు బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సర్పంచ్ సుధాకర్ నాయుడు వైయస్సార్ సీపీ నాయకులు జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ సి. భాష, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చాపాటి నారాయణరెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ భాష, ఉప సర్పంచ్ రుద్రవరం ప్రసాద్, రవిచంద్ర రెడ్డి, ఎంపీటీసీ చండ్రాయుడు, షేక్ మస్తాన్, నారాయణరెడ్డి, గంగయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ , కాలేజీ సిబ్బంది, వివిధ శాఖ ఉన్నతాధికారులు, పలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు*