వైఎస్ ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు బీఆర్ ఎస్ పార్టీ లో చేరిక

- Advertisement -

హైదరాబాద్ లొ మంత్రి హరీష్ రావు నివాసంలోని వైఎస్ఆర్సిపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి ను బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ ను గెలిపించి మంత్రి ను కానుకగా అందజేస్తామని పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం తో పాటు గంగా నర్సరీ ఎండి ఐసి మోహన్ ఎక్స్ ఎంపీపీ అశోక్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రేమానందం మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular