- Advertisement -
By Sagarla. Ashok
వాయిస్ టుడే నవంబర్ 20:ప్రస్తుతం బంగారం ధరలపైనే ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో 10గ్రా. గోల్డ్ రూ.లక్షకు దిగివస్తుందని చర్చించుకుంటున్నారు. అయితే డాలర్ విలువ మరింత బలపడితే, చైనా సెంట్రల్ బ్యాంక్ పసిడి కొనుగోళ్లు నిలిపివేస్తే ధరలు ఇంకా పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మద్దతు స్థాయి అయిన రూ.1,22,000 వద్ద ధరలు స్థిరపడొచ్చని భావిస్తున్నారు. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా కొనాలని సూచిస్తున్నారు..!!
- Advertisement -




