తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు*

- Advertisement -

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు*

*ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్*

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

*బదీలైన కలెక్టర్లు :*

ఖమ్మం కలెక్టర్‌- ముజామిల్‌ ఖాన్‌

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌-సంతోష్‌

భూపాలపల్లి కలెక్టర్‌-రాహుల్‌శర్మ

కరీంనగర్‌ కలెక్టర్‌-అనురాగ్‌ జయంతి

పెద్దపల్లి కలెక్టర్‌-కోయ శ్రీహర్

జగిత్యాల కలెక్టర్‌-సత్యప్రసాద్‌

మంచిర్యాల కలెక్టర్‌-కుమార్‌ దీపక్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌-విజయేంద్ర

హనుమకొండ కలెక్టర్‌-ప్రావీణ్య

నారాయణపేట కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌

సిరిసిల్ల కలెక్టర్‌-సందీప్‌కుమార్‌ ఝా

కామారెడ్డి కలెక్టర్‌-ఆశిష్‌ సంగ్వాన్‌

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌-జితేష్‌ వి పాటిల్‌

వికారాబాద్‌ కలెక్టర్‌-ప్రతీక్‌ జైన్‌

నల్గొండ కలెక్టర్‌-నారాయణరెడ్డి

వనపర్తి కలెక్టర్‌-ఆదర్శ్‌ సురభి

సూర్యాపేట కలెక్టర్‌-తేజస్‌ నందలాల్‌ పవార్‌

వరంగల్‌ కలెక్టర్‌-సత్య శారదాదేవి

ములుగు కలెక్టర్‌-దివాకరా

నిర్మల్‌ కలెక్టర్‌-అభిలాష అభినవ్‌

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular