- Advertisement -
By CHIRANJI THIRUPATHI
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివాస్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డివేణి మధు ఆధ్వర్యంలో గ్రామస్తులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
- Advertisement -




