- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ పాల్వంచ జయమ్మ కాలనీలో నిర్వహించారు,
ఈ సందర్భంగా కార్పొరేటర్ దున్నపోతుల మణీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మనీ రవి, రేషన్ షాప్ డీలర్ జ్యోతి,డివిజన్ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




