దీక్షా దివస్‌కు ప్రజలు భారీగా తరలిరావాలి,కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడింది.కేసీఆర్‌ పాలనతోనే తెలంగాణకు స్వర్ణయుగం

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ సాధన అనంతరం కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని,కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular