- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కరీంనగర్ నారాయణ పాఠశాలలో ఈ కిడ్స్ విద్యార్థులకు ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్రీడా కార్యక్రమాలు నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పులి రమ్య, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రవళి ప్రియ,వైస్ ప్రిన్సిపల్ శిరీష, ఏవో సతీష్ పాల్గొన్నారు
- Advertisement -




