- Advertisement -
By MOHAMMAD
జహీరాబాద్ చిరగ్పల్లి వెంకట్ రెడ్డి కూతురి వివాహ శుభకార్యంలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దం ఉజ్వల్ రెడ్డి వారితోపాటు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మెన్ మొబిన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి మండల్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నర్సిమ రెడ్డి కౌన్సిలర్ అరుణ్ శ్రీకాంత్ రెడ్డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




