పారిశుద్ధ్య కార్మికులపై దాడిని ఖండించిన కార్మికులు

- Advertisement -

By Chavva Santhosh Kumar

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన దాడిని నిరసిస్తూ పాల్వంచలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు నిరసన తెలిపారు.
కార్మికులపై దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ ఔట్ సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular