వరల్డ్ మేయర్స్ ఫోరంలో కరీంనగర్ ‘విజన్’పై మేయర్ కోలగాని శ్రీనివాస్ ప్రసంగం

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

ముంబై వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’ అంతర్జాతీయ సదస్సులో కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొని,వివిధ దేశాల మేయర్లతో,పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ నగర అభివృద్ధి నమూనపై తమ పాలకవర్గానికి నగరపాలక సంస్థకు ఉన్న సంకల్పాన్ని వివరించామని తెలిపారు. అలాగే, ప్రపంచ స్థాయి నగరాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడిందని ఆయన తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular