- Advertisement -
By Chavva Santhosh Kumar
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని శ్రీ శివాలయంలో గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్. లీలా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నారటి ప్రసాద్, పిఆర్టియు ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ , మూడ్ చిరంజీవి, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.అలాగే తిరుమల తిరుపతి నుండీ తీసుకోని వచ్చిన సాలిగ్రామ్ దేవాలయం కి అందజేశారు,
ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపారు.
- Advertisement -




