20 C
New York
Tuesday, May 28, 2024

ముంబాయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో12.74 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -

ముంబాయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో12.74 కిలోల బంగారం పట్టివేత
ముంబై మే 4
: దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో శనివారం బంగారం పట్టుబడింది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ. 8.37 కోట్ల విలువైన 12.74 కిలోల బంగారం గుర్తించారు. బంగారం తరలిస్తున్న ఐదుగురి నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి తరలిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!