1605 కోట్లతో శేరిలింగంపల్లి అభివృద్ది

- Advertisement -

1605 కోట్లతో శేరిలింగంపల్లి అభివృద్ది

1605 crore development of Serilingampally

రంగారెడ్డి
రూ 1605 ఐదు కోట్లతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నామని పిఎసి చైర్మన్ శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ అన్నారు ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో పలు చౌరస్తాలు అండర్ పాసులు, ఫ్లైఓవర్లు లింక్ రోడ్ల నిర్మాణానికి ఈనిధులు కేటాయించినట్లు గాంధీ పేర్కొన్నారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన ఈరోజు తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular